రాయదుర్గం: విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

67చూసినవారు
రాయదుర్గం: విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
విద్యారంగానికి కేంద్ర బడ్జెట్‌లో 10 శాతం రాష్ట్ర బడ్జెట్‌లో 30శాతం నిధులు కేటాయించాలని పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కణేకల్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. వారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం విద్యార్థుల బడ్జెట్ ను వెంటనే విడుదల చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్