అంద దంపతులకు అండగా నిలిచిన స్వధర్మ సేవా సంస్థ ఫౌండేషన్

74చూసినవారు
అంద దంపతులకు ఆకలి తీర్చి వారికి అండగా నిలిచిన స్వధర్మ సేవా సంస్థ ఫౌండేషన్ సభ్యులు. రాయదుర్గం పట్టణంలో అంధుడైన శ్రీరాములు కుటుంబానికి 5 వేల నిత్యవసర సరుకులు, 25 కేజీల బియ్యం, 11350 ఖర్చుల నిమిత్తం వారికి నగదును మంగళవారం అందజేసి వారికి అండగా నిలిచారు. మురిడీ గ్రామంలో నివసిస్తున్న అంద దంపతులు పూట గడవక ఆకలితో అలమటిస్తున్న విషయం స్వధర్మ సేవా సంస్థ ఫౌండేషన్కు సమాచారం అందింది. విరాళాలు సేకరించి సహాయం చేశారు.

సంబంధిత పోస్ట్