రేపు అక్కడ జాబ్ మేళా

63చూసినవారు
రేపు అక్కడ జాబ్ మేళా
రాయదుర్గం పట్టణం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 22వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇంటర్, ఐటీఐ, డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొనాలని పేర్కొన్నారు. రెండు ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్