శింగనమలలో సీపీఎం నిరసన

75చూసినవారు
శింగనమలలో సీపీఎం నిరసన
శింగనమల మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఎం మండల కార్యదర్శి భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. హోం మంత్రిని వెంటనే పదవి నుంచి తప్పించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్