జాజికొండ వాగుకు మోక్షం కల్పించండి

70చూసినవారు
జాజికొండ వాగుకు మోక్షం కల్పించండి
పుట్లూరు మండలంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామాలలో రైతుల పొలాలకు వెళ్లే కంప చెట్లను తొలగించాలంటూ సీపీఐ మండల కార్యదర్శి పెద్దయ్య బుధవారం అధికారులను కోరారు. మండల పరిధిలోని అరకటవేముల గ్రామంలో గ్రామ సభలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జాజికొండ వాగు ముళ్ళకంప చెట్లు తొలగించి పూడికతీత పనులు చేపట్టాలని, రైతుల పొలాలలో పనులు చేసే విధంగా చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్