నార్పల: అంగన్వాడి సెంటర్ లో పిల్లలకు వైద్య పరీక్షలు

80చూసినవారు
నార్పల: అంగన్వాడి సెంటర్ లో పిల్లలకు వైద్య పరీక్షలు
నార్పల మండల కేంద్రమైన చింతవనం కొట్టాల అంగన్వాడి సెంటర్ లో వైద్యాధికారులు మంగళవారం పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ అంగన్వాడి పిల్లలను పరిశీలించారు. ఎత్తుకు తగ్గ బరువు, రక్త హీనత, శారీరక దారుణ్యం, అంగవైకల్యం, తదితర అంశాలపై అంగన్వాడి సెంటర్ లో విద్యార్థులను పరిశీలించారు. అంగన్వాడిలో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్