నార్పల: ఏటీఎంలో నగదు చోరీ జరగలేదు

60చూసినవారు
నార్పల మండల కేంద్రంలోని ఏటీఎంలో ఆదివారం రాత్రి జరిగిన చోరీపై శింగనమల సీఐ కౌలుట్లయ్య సోమవారం స్పందించారు. దుండగులు ఏటీఎం ముఖద్వారం మాత్రమే తెరిచారని, అందులో ఎలాంటి నగదు చోరీ జరగలేదని తెలిపారు. స్థానికంగా ఉన్న ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్