శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండల కేంద్రం లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం ను నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తీసుకున్నారు. సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గోని, ఆన్ లైన్ లో రూ. 1,00,000 లు చెల్లించి, టీడీపీ శాశ్వత సభ్యత్వం ను ఎమ్మెల్యే శ్రావణి శ్రీ తీసుకున్నారు.