గార్లదిన్నె మండలంలో శాంతిభద్రతలపై ఎస్పీ ఆరా

70చూసినవారు
గార్లదిన్నె మండలంలో శాంతిభద్రతలపై ఎస్పీ ఆరా
గార్లదిన్నె మండలంలోని పలు గ్రామాలలో శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీ జగదీష్ ఆరా తీశారు. జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా స్థానిక పోలీసు స్టేషన్ ను తనిఖీ చేపట్టారు. గ్రామాల్లో శాంతిభద్రతలతో పాటు పని చేస్తున్న పోలీసు సిబ్బంది నివాసగృహాలను పరి శీలించిన అనంతరం ఎంపీఆర్ ప్రాజెక్టుపై ఎస్సై గౌస్ భాష తో చర్చించారు.

సంబంధిత పోస్ట్