పెద్దపప్పూరు మండలంలో సెలూన్ షాప్ కు నిప్పు

50చూసినవారు
పెద్దపప్పూరు మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు సెలూన్ షాప్ కు గురువారం అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టారు. మండల పరిధిలోని వరదాయపల్లి గ్రామంలో శివ అనే వ్యక్తి సెలూన్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్