గొడవలకు దూరంగా ఉండండి

59చూసినవారు
గొడవలకు దూరంగా ఉండండి
గొడవలకు దూరంగా ఉండాలని డీఎస్పీ వెంకటశివారెడ్డి, సీఐ సుబ్రమణ్యం పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామస్తులకు సూచించారు. బుధవారం వారు గ్రామంలో పర్యటించారు. ఈసందర్భంగా గ్రామస్తులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఘర్షణలకు పాల్పడటం, ప్రేరేపించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్