తాడిపత్రిలో బిజెపి సభ్యత్వ నమోదు

82చూసినవారు
తాడిపత్రిలో బిజెపి సభ్యత్వ నమోదు
తాడిపత్రి పట్టణంలో బిజెపి నాయకులు ఆదివారం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణాధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ స్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్రమోడి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సాధించని ప్రగతిని బిజెపి ప్రభుత్వం కేవలం 11 సంవత్సరాల్లో సాధించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్