ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

76చూసినవారు
ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం
పెద్దవడుగూరు ప్రభుత్వోన్నత పాఠశాలలో జూనియర్ ఇంటర్ ఏడాది ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి రాముడు శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది నూతనంగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన వారు పెద్దవడుగూరు లోని ఉన్నత పాఠశాలలో ఇంటర్ లో చేరవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్