తాడిపత్రి అభివృద్ధికి కృషి చేద్దాం

73చూసినవారు
తాడిపత్రి అభివృద్ధికి కృషి చేద్దాం
సచివాలయ ఉద్యోగులను సరిగా వినియోగించు కుంటే తాడిపత్రి మున్సిపాలిటీని కాకుండా రాష్ట్రమే అభివృద్ధి బాట పడుతుందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్