సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించండి

1038చూసినవారు
సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే వైసీపీని గెలిపించాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్