తాడిపత్రిలో ప్రశాంతం

81చూసినవారు
కౌంటింగ్ సందర్భంగా తాడిపత్రిలో ముందస్తు జాగ్రత్తగా పోలీసు చేపట్టిన చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మంగళవారం తాడిపత్రిలో పటిష్ట బందోబస్తు చేపట్టారు. జన సంచారం లేకపోవడంతో కర్ప్యూ వాతావరణాన్ని తల పించింది. పట్టణంలోని వ్యాపారస్తులందరూ తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. అల్లరి మూకలు వీధుల్లోకి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో లాక్డౌన్ పరిస్థితులు గుర్తుకు వచ్చాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్