పెద్దపప్పూరు: ఆకట్టుకున్న శ్రీ చౌడేశ్వరి దేవి రథి చిత్రం

54చూసినవారు
పెద్దపప్పూరు: ఆకట్టుకున్న శ్రీ చౌడేశ్వరి దేవి రథి చిత్రం
పెద్దపప్పూరు మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి దేవి దేవరింటిలో ఆదివారం తొగట వీర క్షత్రియులు వేసిన శ్రీచౌడేశ్వరి దేవి రథి చిత్రం పలువురిని ఆకట్టుకుంది. దసరా ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా జ్యోతుల మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని గీశారు. స్థానికులు, స్థానికేతరులు చౌడేశ్వరి దేవి రథి చిత్రాన్ని వీక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్