పెద్దపప్పూరు: 23న టెంకాయలు, తలనీలాల వేలం పాట

50చూసినవారు
పెద్దపప్పూరు: 23న టెంకాయలు, తలనీలాల వేలం పాట
మాఘమాసం తిరునాల సందర్భంగా పెద్దపప్పూరు మండలంలోని అశ్వత్థ నారాయణ స్వామి క్షేత్రం లో టెంకాయలు, లడ్డు ప్రసాదాల విక్రయం, తలనీ లాలు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు కోసం ఈ నెల 23న బహిరంగ వేలం నిర్వహించను న్నట్లు ఈఓ సుబ్రమణ్యం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. టెంకాయలు విక్రయం, తలనీలాల సేకరణవేలంలో పాల్గొనే వారు ముందుగా రూ. లక్ష డిపాజిట్ చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్