తాడిపత్రిలో ఘనంగా సపోస్ క్రిస్మస్ వేడుకలు

78చూసినవారు
తాడిపత్రిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో బుధవారం రాత్రి సపోస్ క్రిస్మస్ వేడుక ఘనంగా జరిగింది. తాడిపత్రి నియోజకవర్గ శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సపోస్ క్రిస్మస్ వేడుకలో అంతర్జాతీయ ప్రసంగీకులు డాక్టర్ రఘునాథ్ డానియల్ ప్రసంగించారు. పట్టణ వ్యాప్తంగా గల పలువురు ప్రముఖులు, ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి వేడుకలను జయప్రదం చేశారు.

సంబంధిత పోస్ట్