జెసి ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

63చూసినవారు
జెసి ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి పై తాడిపత్రి రూరల్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని చుక్కలూరు వద్ద ఇసుక ట్రాక్టర్లకు గాలి తీసి దళితులపై దాడి చేసినట్లు పిర్యాదు రావడంతో ఐపీసీ సెక్షన్ 341, 324, 354, 427 ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. జెసితో పాటు 5మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్