సిబ్బంది పనితీరు మెరుగు పరచుకోవాలి: డీఎస్పీ

78చూసినవారు
సిబ్బంది పనితీరు మెరుగు పరచుకోవాలి: డీఎస్పీ
పెద్దవడుగూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను తాడిపత్రి డీఎస్పీ రామకృష్ణయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల పురోగతి గురించి పోలీస్ సిబ్బందిని ఆరా తీశారు. పలు రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరును మెరుగు పరుచుకోవాలని సూచించారు. మండల కేంద్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.

సంబంధిత పోస్ట్