తాడిపత్రి: మత్తుకు బానిస కావొద్దు

59చూసినవారు
మత్తుకు యువత బానిస అయితే బంగారు భవిష్యత్తు చిత్తవుతుందని రూరల్ అప్ గ్రేడ్ సీఐ శివ గంగాధర్ రెడ్డి అన్నారు. స్థానిక ఐటీఐ కళాశాలలో యాంటీ డ్రగ్ పై జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ తెలిసీ తెలియని వయస్సులో యువత చెడు అలవాట్లతో భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారన్నారు. తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలు వమ్ముకానీయొద్దన్నారు. మత్తువల్ల కలిగే అనార్థాలను యువత తెలుసుకొని వాటికి దూరంగా ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్