తాడిపత్రి: అక్రమ మద్యం పట్టివేత

73చూసినవారు
తాడిపత్రి: అక్రమ మద్యం పట్టివేత
అక్రమంగా తరలుతున్న మద్యాన్ని పట్టుకున్నట్లు తాడిపత్రి పట్టణ సీఐ సాయిప్రసాద్ మంగళవారం తెలిపారు. తాడిపత్రి పట్టణంలోని సీబీ రోడ్డులో వాహనాల తనిఖీలు చేస్తుండగా నలుగురు కారులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన చెందిన 48 మద్యం సీసాలను తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. వీటి విలువ రూ. 1. 44లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులు గోపి రెడ్డి, దస్తగిరి, సుధాకర్ రెడ్డి, నరసింహారావులను అదుపులోకి తీసుకుని, 48 మద్యం సీసాలను, కారును సీజ్ చేసినట్లు సీఐ వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్