తాడిపత్రి: జేసీ భాషా జుగుప్సాకరం

50చూసినవారు
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి సందిరెడ్డి శ్రీనివాసులు కౌంటర్ ఇచ్చారు. ఆయన భాషా జుగుప్సాకరంగా ఉందని అన్నారు. బీజేపీ కార్యకర్తలు, నటి మాధవీ లతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ధర్మం కోసం పని చేస్తున్న బీజేపీ కార్యకర్తలని ట్రాన్స్ జెండర్లతో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడం కూటమి ఐక్యతను దెబ్బతిస్తోందని తెలిపారు. జేసీ తీరు సరిగా లేదని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్