తాడిపత్రి: ఫ్యాక్టరీ బాధితులను పరామర్శించిన జేసీ

55చూసినవారు
తాడిపత్రిలో సిమెంట్ ఫ్యాక్టరీ బాధితులను జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చనిపోయిన కార్మికుడు కేశవ కుటుంబానికి రూ. 30 లక్షలు పరిహారం వచ్చేనా మంత్రి టీజీ భర్త తో ఫోన్ లో మాట్లాడానని చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. దహన సంస్కారాలకు రూ. లక్ష సాయాన్ని ఇప్పుడే అందజేస్తామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్