తాడిపత్రి: చికిత్స పొందుతూ యువతి మృతి

79చూసినవారు
తాడిపత్రి: చికిత్స పొందుతూ యువతి మృతి
తాడిపత్రిలోని ఆంజనేయస్వామి మాన్యం కాలనీకి చెందిన ఓ యువతి ఈ నెల 13వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్