యాడికి: వైకాపా నాయకుల ఫిర్యాదు

557చూసినవారు
యాడికి మండలం రాయలచెరువులోని చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని వైకాపానాయకులు రెవెన్యూ, పోలీస్ అధికారులకు గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్, ఎస్సై వెంకటరమణలకు వినతిపత్రాన్ని అందచేశారు. ఎంపీటీసీ సభ్యులు వెంకటనాయుడు, నాగరాజు, రామ్మోహన్, రామచంద్రా, తిరు పతి, సతీశ్, చౌదరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్