యాడికి: పొలాలను పరిశీలించిన వ్యవసాయాధికారులు

64చూసినవారు
యాడికి: పొలాలను పరిశీలించిన వ్యవసాయాధికారులు
యాడికి మండలం నిట్టూరు కొత్తపల్లి గ్రామంలో రైతులు సాగు చేసిన పప్పు శనగ పంట పొలాలను శనివారం వ్యవసాయాధికారులు పరిశీలించారు. పప్పుశనగ పంటకు ఎండు తెగులు సోకినట్లు మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా, గ్రామ వ్యవసాయ అధికారి రమేష్ గ్రహించారు. తెగులు నివారణకు పిచికారి చేయాల్సిన మందులను రైతులకు వివరించారు.

సంబంధిత పోస్ట్