యాడికి: రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ కు సన్మానం

72చూసినవారు
యాడికి: రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ కు సన్మానం
యాడికి రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ రాజకుమార్ ను రెవెన్యూ అధికారులు, సిబ్బంది సన్మానించారు. గుంతకల్ డివిజన్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులుగా రాజకుమార్ ఎంపిక కావడం జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్ కుమార్ ను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని రాజ్ కుమార్ చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్