యాడికి మండలంలోని తిప్పారెడ్డి పల్లి క్రాస్ వద్ద మంగళవారం సాయంత్రం ఇసుక ట్రాక్టర్ ను పట్టుకుని పోలీస్టేషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. తాడిపత్రి మండలం గంగాదేవిపల్లికి చెం దిన యుగంధర్ ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా, కేసు నమోదు చేశామన్నారు.