యువతి ఉరివేసుకొని ఆత్మహత్య

72చూసినవారు
యువతి ఉరివేసుకొని ఆత్మహత్య
పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట గ్రామంలో అశ్విని (21) అనే యువతి ఉరేసుకొని ఆత్మహ్యలకు పాల్పడింది. ఏఎస్సై అమానుల్లా తెలిపిన వివరాల మేరకు రామాంజినేయులు కుమార్తె అశ్విని ఇంటర్ మీడియట్ చదువు మధ్యలో ఆపేసింది. చదువుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్మకు పాల్పడింది. కుటంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్