మంత్రి పయ్యావుల కేశవ్ కు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

76చూసినవారు
మంత్రి పయ్యావుల కేశవ్ కు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలోని మంత్రి నివాసంలో సోమవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. మంత్రికి పుష్పగుచ్చం అందించిన వారిలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్ జిల్లా పరిషత్ సీఈవో నిదియా దేవి, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న ఉన్నారు.

సంబంధిత పోస్ట్