ఉరవకొండ పై పట్టు, నేరాలు నియంత్రణలో అసాధ్యుడు

60చూసినవారు
ఉరవకొండ పై పట్టు, నేరాలు నియంత్రణలో అసాధ్యుడు
ఉరవకొండ రూరల్ పోలీస్ సర్కిల్ అధికారిగా గురువారం చిన్న గౌస్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ప్రజలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పోలీస్ స్టేషన్ క్రిక్కిరిసి పోయింది. పోలీస్ బాస్ ఈస్ బ్యాక్ అంటూ ఫ్లెక్సీ లు కట్టి తమ అభిమానం చాటుకొన్నారు. అన్నివర్గాల ప్రజల గుండెల్లో మెరుగైన సేవలందించి వారి గుండెల్లో శాశ్వత ముద్ర వేసుకొన్న వ్యక్తి సీఐ చిన్న గౌస్ గా ముద్ర ఉంది.

సంబంధిత పోస్ట్