బాలికలకు ఉచిత కరాటే శిక్షణ

82చూసినవారు
బాలికలకు ఉచిత కరాటే శిక్షణ
బాలికలకు కరాటేలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కరాటే మాస్టర్ ఓబుళరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 5 నుంచి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఎనిమిదేళ్లు పైబడిన బాలికలకు కరాటే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉదయం 6. 30 గంటల నుంచి 7: 30 గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్