జీతాలు ఇవ్వకపోతే మా కుటుంబ పోషణ ఎలా

80చూసినవారు
జీతాలు ఇవ్వకపోతే మా కుటుంబ పోషణ ఎలా
ఈపీఎస్ రికవరీ చేసిన మొత్తాలను ఇవ్వకపోతే తమ కుటుంబాలు పోషణ ఎలా చేసు కునేదంటూ సీపీడ బ్ల్యూఎస్ స్కీమ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండ ఆర్డబ్ల్యూఎస్ స్కీంలో పని చేస్తున్న తాగునీటి సరఫరా కార్మికులు చేపట్టిన ఆందోళన ఆదివారం రెండవ రోజు కొనసాగింది. 24 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నప్పటికీ తమకు కనీస వేతనం,జీతాలు ఇవ్వడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఈఎస్ఐ కట్టలేదని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్