ప్రకృతి అందాల మధ్య పెన్నహోబిలం ఆలయం

4630చూసినవారు
ఉరవకొండ మండలంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతాలు పచ్చని చెట్లు, ప్రకృతి అందాల మధ్య ఎంతో సుందరంగా కనువిందు చేస్తుంది. భక్తులను, పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్న ఈ దృశ్యాలను డ్రోన్ వీడియో ఆకట్టుకుంటుంది. శ్రీవారి స్థంభం నుంచి చీల్చుకొని వచ్చే ప్రహ్లాద సమేత ఉగ్ర నరసింహుడి అవతార విగ్రహం భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్