వంకలో కొట్టుకెళుతున్న ఆవులను రక్షించిన స్థానికులు

72చూసినవారు
వంకలో కొట్టుకెళుతున్న ఆవులను రక్షించిన స్థానికులు
విడపనకల్లు మండలం వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పాల్తూరు గ్రామం సమీపంలోని పెద్ద వంక ఉద్ధృతంగా ప్రవహించింది. వంకలో ఆవులు చిక్కుకుపోయి నీటిలో కొట్టుకుపోతుండగా అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి వెంటనే వాటిని కాపాడారు. మిగిలిన ఆవులు వరద తగ్గే వరకు బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్