ఉరవకొండ పట్టణంలోని అరేబిక్ స్కూల్ ఆవరణంలోని మసీదులో వక్ఫ్ చట్ట సవరణపై ప్రదర్శన నిర్వహించారు. వక్ఫ్ చట్టం వెంటనే రద్దు చెయ్యాలని ముస్లిం మత పెద్దలు కోరారు. కార్యక్రమంలో రాయలసీమ ముస్లిం మైనారిటీ నాయకులు ఆ, రహంతుల్లా, ఇర్ఫాన్, జిలాన్, కే. జీలాన్, రఫిక్, ముస్లిం మతపెద్దలు చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ వక్ఫ్ చట్టం రద్దు చేయాలని కోరారు.