ఉరవకొండ: పాఠశాలల పక్కనే బావి - పొంచి ఉన్న పెను ప్రమాదం

77చూసినవారు
ఉరవకొండ: పాఠశాలల పక్కనే బావి - పొంచి ఉన్న పెను ప్రమాదం
కూడేరు మండలం కరుట్లపల్లిలో ఉన్న మండల పరిషత్, జడ్పీ పాఠశాలలు ఒకేచోట ఉన్నాయి. గురువారం గ్రామస్తులు విలేఖరులతో మాట్లాడుతూ పాఠశాలల్లో 350మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులు లంచ్ బ్రేక్ లో బయట ఆడుకోడానికి గ్రౌండ్ లేని కారణంగా స్కూల్ పక్కనే ఉన్న చేనులోకి వెళ్తుంటారు. అక్కడ ప్రమాదకర బావివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని, బావిని పూడ్చి వేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్