ఉరవకొండ: సూర్యనారాయణ స్వామి దేవాలయంలో పూజలు

54చూసినవారు
ఉరవకొండ: సూర్యనారాయణ స్వామి దేవాలయంలో పూజలు
ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో వెలసిన పురాతన ఆలయం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఆదివారం స్వామివారి మూలవిరాట్ అర్చకులు ఉదయం ప్రత్యేక పూజలు, నవగ్రహ శాంతి హోమం నిర్వహించారు. అనంతరం స్వామివారి మూలవిరాట్ ని వివిధ పుష్పాలతో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్