బద్వేల్ - సిద్దవటం రోడ్డు ఫైర్ ఆఫీస్ సర్కిల్ వద్ద మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం సేవించి ఆటో నడుపుతూ ఎదురుగా వస్తున్న మూడు బైకులను ఓ ఆటో డ్రైవర్ ఢీకొన్నాడు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ మహిళకు గాయాలయ్యాయి. ఓ వైన్ షాప్ వద్ద పార్కింగ్‌లో రెండు, మూడు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముందర భాగం డ్యామేజ్ అయ్యాయని స్థానికులు తెలిపారు.