బద్వేల్: నీళ్లు లేక ఎండిపోతున్న మొక్కలు

71చూసినవారు
బద్వేల్: నీళ్లు లేక ఎండిపోతున్న మొక్కలు
ప్రభుత్వం గతంలో బద్వేల్ మున్సిపాలిటీ అభివృద్ది, సుందరీకరణలో భాగంగా ప్రధాన రహదారుల మధ్యలోని డివైడర్లలో లక్షల రూపాయలు ఖర్చు చేసి పూల మొక్కలతోపాటు, పలు రకా చెట్లను నాటించింది. అయితే ఇవి అవి నీళ్లు లేక  నిలువునా ఎండిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని చెట్లను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్