విత్తన శుద్ధి పద్దతులను రైతులు పాటించాలి

84చూసినవారు
విత్తన శుద్ధి పద్దతులను రైతులు పాటించాలి
ముద్దనూరు మండలంలోని ఉప్పలూరులో బుధవారం వ్యవసాయ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని సర్పంచ్ గంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఓ వెంకటకృష్ణారెడ్డి గ్రామంలో రైతులతో కలిసి సాగు చేసిన కంది పంటను పరిశీలించి పొలం పిలుస్తుంది కార్యక్రమం ఉద్దేశం, ఆవశ్యకతను వివరించారు. ఆధునిక పద్దతులను రైతులు అనుసరించి అధిక దిగుబడులు సాధించే విధంగా తీర్చిదిద్దుటకు పొలం పిలుస్తుంది కార్యక్రమం ఉపయుక్తకరంగా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్