జమ్మలమడుగు డీస్పీగా వెంకటేశ్వరరావు

66చూసినవారు
జమ్మలమడుగు డీస్పీగా వెంకటేశ్వరరావు
జమ్మలమడుగు నూతన సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా గురువారం వెంకటేశ్వరరావు బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జమ్మలమడుగు నూతన డిఎస్పీగా వెంకటేశ్వరరావును నియమించింది. నేడు ఆయన నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. సబ్ డివిజన్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతామన్నారు.

సంబంధిత పోస్ట్