జమ్మలమడుగు: అధికారం ఉంటే పులి.. అధికారం లేకపోతే పిల్లి

51చూసినవారు
జమ్మలమడుగు: అధికారం ఉంటే పులి.. అధికారం లేకపోతే పిల్లి
జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆది, ఎమ్మెల్సీ పి. రామ సుబ్బారెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంగళవారం వైసీపీ కార్యాలయంలో రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయమని చెబితే దాటవేత
ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తి ఎమ్మెల్యే అని ఆరోపించారు. అధికారం ఉంటే పులి. అధికారం లేకపోతే పిల్లిలా బతుకుతారని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్