జమ్మలమడుగు: ఆధార్ అప్డేట్ కేంద్రాలను ఏర్పాటు చేయండి

79చూసినవారు
జమ్మలమడుగు: ఆధార్ అప్డేట్ కేంద్రాలను ఏర్పాటు చేయండి
జమ్మలమడుగు పట్టణంలో ఆధార్ అప్డేట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు గురుమూర్తి యాదవ్ శనివారం ఆర్డిఓ ఆదిమూలం సాయిశ్రీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల డేటాను నమోదు చేసుకొనేందుకు ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్