జమ్మలమడుగు: గజలక్ష్మిదేవి అలంకారంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి

72చూసినవారు
జమ్మలమడుగు: గజలక్ష్మిదేవి అలంకారంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి
జమ్మలమడుగు పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రులలో భాగంగా శనివారం మూడవ రోజు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు శ్రీ గజలక్ష్మిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ని భక్తులు,ప్రజలు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలయ ఆవరణని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.

సంబంధిత పోస్ట్