జమ్మలమడుగు: గూడెం చెరువులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

85చూసినవారు
జమ్మలమడుగు: గూడెం చెరువులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
జమ్మలమడుగు మండలం గూడెం చెరువు గ్రామంలో శనివారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంను నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని, ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి అత్యధిక సంఖ్యలో చేర్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్