జమ్మమడుగు: ఇరువర్గాల మధ్య ఘర్షణ

73చూసినవారు
జమ్మమడుగు: ఇరువర్గాల మధ్య ఘర్షణ
యర్రగుంట్ల మండల పరిధిలో గల హనుమగుత్తి గ్రామంలో శనివారం అర్ధరాత్రి టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో వెంకటరాముడు అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలు కాగా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాతకక్షల వల్లే ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్