కొండాపురం: గ్రంథాలయం తరలింపునకు భవనం పరిశీలన

50చూసినవారు
కొండాపురం: గ్రంథాలయం తరలింపునకు భవనం పరిశీలన
కొండాపురం గ్రామంలోని పాత ఊరిలో ఉన్న గ్రంథాలయం తరలింపు కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లైబ్రీరియన్ ఎం. వరలక్ష్మి శుక్రవారం ఉదయం కొత్త గ్రామంలో భవనం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజల సౌకార్యార్థం కోసం సచివాలయం ఎదురుగా ఖాళీగా భవనాన్ని పరిశీలించినట్లు లైబ్రీరియన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్